Krishi VartaAgroStar
ఖరీఫ్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించబోతున్నారు – మీరు కూడా వీక్షించండి!!
🚗టాటా పంచ్ కారు విజేత ఎవరు?ఆగ్రోస్టార్ ఖరీఫ్ లక్కీ డ్రా – ఈసారి దుమ్ము రేపుతుంది! 🎉వేల మంది రైతులు పాల్గొన్నారు... ఇప్పుడు ఒక్కటే ప్రశ్న!
ఈసారి అదృష్టం ఎవర్ని వరిస్తుంది? 🌟
టాటా పంచ్ కార్పొందబోయే అదృష్ట రైతు మీరేనా?👉అగ్రోస్టార్ కుటుంబం నుండి వచ్చిన ఈ ప్రత్యేక పథకంలో, ఏ రైతులు అయితే 2025 ఏప్రిల్ 1 నుండి జూన్ 30 మధ్య అగ్రోస్టార్ డీలర్ నుండి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ద్వారా ₹4000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేశారో – వారంతా ఇప్పుడు లక్కీ డ్రాలో ఉన్నారు!👉 కానీ బహుమతి ఒక్కటే కాదు – ఈ అద్భుతమైన లక్కీ ప్రైజ్‌లు చూడండి:✅1 రైతుకు టాటా పంచ్ కారు✅15 మందికి ప్లాటినా బైక్✅ 25 మందికి 32 అంగుళాల LED టీవీ✅ 200 మందికి టార్పాలిన్ (17x24)✅ 300 మందికి మిక్సర్ గ్రైండర్✅ 500 మందికి కమాండో టార్చ్ప్రతి ₹4000+ ఆర్డర్‌పై 100 అగ్రోస్టార్ పాయింట్లు!📢 కాబట్టి అత్యంత ఉత్తేజకరమైన క్షణానికి సిద్ధంగా ఉండండి!📅 ఆగస్టు 5🕚 ఉదయం 11📍 ఆగ్రోస్టార్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంఏమో... మీ పేరే వచ్చి ఉండచ్చు కదా? తెలుసుకోడానికి LIVE తప్పక చూడండి!
సూచన : ఆగ్రోస్టార్👉సూచన : AgroStarరైతు సోదరులారా, ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది? మాకు కామెంట్ 💬 చేసి తప్పకుండా తెలియజేయండి. అలాగే, లైక్ 👍 చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.