AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఆగ్రోస్టార్
20804 రైతులు

భూమిక (ఆర్గానిక్ ప్లాంట్ వైటలైజర్) 4 కిలోల పర్సు

₹874₹980
( 11% ఆఫ్ )
price per unitInclusive of all taxes
Other Sizes:4 kg10 kg
Proper advice from Agri doctor on every problem of crop
original product
100% Original Product with Free Home Delivery
weather information
Do crop planning with accurate weather information
Farming updates, schemes and plans through Krishi gyan video
valueKisaan
60 lakh farmers trust Agrostar
Get it on Google Play

Free Home Deliveryరేటింగ్స్

4.3
14964
2141
1530
738
1431

ముఖ్యాంశాలు

బయోస్టిమ్యులెంట్ యొక్క శీర్షిక
హ్యూమిక్ యాసిడ్ & ఫుల్విక్ యాసిడ్ మరియు వాటి ఉత్పన్నాలు.
బయోస్టిమ్యులెంట్ కూర్పు
హ్యూమిక్ యాసిడ్ - 1.2% (కణికల రూపం)
ప్రయోజనాలు
1- ఇది లియోనార్డైట్ నుండి సేకరించబడిన ప్రీమియం ఆర్గానిక్ బయోస్టిమ్యులెంట్, ఇందులో హ్యూమిక్ మరియు ఫుల్విక్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 2- ఇది భూమిలోని ఖనిజాలను కరిగించి, మనం వేసిన ఎరువులు వృధా కాకుండా మొక్కకు త్వరగా అందేలా చేస్తుంది 3- ఇది వేర్ల ఎదుగుదల మరియు పిల్ల వేర్ల ఏర్పాటును ప్రేరేపించడం ద్వారా తెల్ల వేర్ల అభివృద్ధిని పెంచుతుంది. 4- ఇది పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది, దీనివల్ల మొక్క ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. 5- వేరుమండలంలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరచడం ద్వారా, పంట ఏపుగా పెరిగేలా చేసి దిగుబడి సామర్థ్యాన్ని పెంచుతుంది.
పంటలు
సోయాబీన్, బంగాళాదుంప, మిరపకాయ మరియు వరి
మోతాదు
(i) సోయాబీన్: హెక్టారుకు 10 కిలోల చొప్పున, రెండు సార్లు అందించాలి. (ii) బంగాళదుంప : హెక్టారుకు 12.5 కిలోల చొప్పున, రెండు సార్లు అందించాలి. (iii) వరి: హెక్టారుకు 10 కిలోల చొప్పున, రెండు సార్లు అందించాలి. (iv) మిర్చి: హెక్టారుకు 20 కిలోల చొప్పున, రెండు సార్లు అందించాలి.
అనుకూలత
ఎరువులతో అనుకూలం
ప్రత్యేక వ్యాఖ్య
ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి ఉత్పత్తి వివరాలు మరియు వినియోగ సూచనల కోసం ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌లు మరియు వాటితో పాటు వచ్చే కరపత్రాలను చూడండి.
MSDS - Material Safety Data Sheet
Click here
agrostar_promise